మాదవ ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్ దందా ఆగడం లేదు. తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇథియోపియోకు చెందిన ఓ ప్రయాణికుడు 16 సబ్బుల లోపల డ్రగ్స్ ను దాచి తీసుకొస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. రూ. 33.6కోట్ల విలువైన 3.36 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa