ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐస్‌క్రీం దోశ.. షాకవుతున్న నెటిజన్లు!

national |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 01:58 PM

దక్షిణాది టిఫిన్స్‌లో దోశకు ఉన్న క్రేజే వేరు. ఈ దోశలో చాలా వెరైటీలు ఉన్నాయి. మసాలా దోశ, ఉల్లి దోశ, కారం దోశ, పొడి మసాలా దోశ, రోస్ట్‌ దోశ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీ దోశలు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ట్విట్టర్‌లో ఓ విచిత్రమైన దోశ వైరల్‌ అవుతోంది. అదే ఐస్‌క్రీం దోశ! ఓ వీధి వ్యాపారి ఐస్‌క్రీంతో దోశ తయారు చేసి కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com