ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెవి నొప్పితో బాధపడుతున్నారా....ఇలా చేయండి

Life style |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 11:47 PM

చలికాలంలో చాలా మంది చెవి నొప్పితో బాధపడుతుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. చెవి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఆలివ్ ఆయిల్ మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. చెవినొప్పి బాగా ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ వేడి చేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు చెవిలో రెండు చుక్కలు వేయాలి. ఇది నొప్పి నుండి ఉపశమనం పొందుతుంది. చెవి నొప్పిని తగ్గించడంలో కూడా ఉప్పు ఉపయోగపడుతుంది.ఒక గిన్నెలో ఉప్పు వేసి గోరువెచ్చగా వేయించి, దానిని ఒక మెత్తటి బట్టలో వేసి మూటకట్టుకోవాలి.ఈ ఉప్పు మూటతో నొప్పి ఉన్న చెవి చుట్టూ కాపడం పెట్టుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com