ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుండగులను కఠినంగా శిక్షించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 10:26 AM

ఉత్తరప్రదేశ్ లో ఓ దళిత యువతి నదిలో స్నానం చేసిందని ఆమెపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని సిపిఐ మహిళ సమైక్య నియోజవర్గం కార్యదర్శి రామాంజనమ్మ డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ పార్టీ కార్యా లయంలో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా రామాంజ నమ్మ మాట్లాడుతూ బిజెపి పాలన లో దేశంలో మహిళలపై అత్యాచారం, దాడులు, హింసా ఘటనలు విపరీ తంగా పెరిగిపోయాయన్నారు. ఉత్తరప్రదేశ్లో ఓ దళిత యువతి నది లో స్నానం చేసిందని కొందరు దుంగులు దాడి చేయడం దారుణం అన్నారు. ఆ దుండగుల్ని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకురాలు శివమ్మ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com