ధర్మ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుంతకల్లు మండలం నల్గొండ గ్రామానికి చెందిన మాడి చెక్కల వీరాంజనేయులు నియమితుల య్యారు. ఆ మేరకు శనివారం ఆ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదిశేషు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వీరాంజనే యులు మాట్లాడుతూ తనపై నమ్మ కంతో పేదలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు ఆదిశేష కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజల, యువత మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.