నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రభుత్వం భద్రత తగ్గించింది. ప్రస్తుతం ఆయనకు ఉన్న 2+2 భద్రతను 1+1కు తగ్గించారు. దీనిపై స్పందించినన కోటంరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మిగిలిన ఇద్దరు గన్ మెన్లు కూడా తనకు వద్దని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వానికి తాను ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అని అన్నారు. తాను ఎక్కడైనా ఒంటరిగా తిరుగుతానని, భయపడనని స్పష్టం చేశారు.