ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. చంద్రశేఖరపురం ఎస్టీ కాలనీకి చెందిన తేజ ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ యువతికి నిశ్చితార్థం అయినట్లు తెలియడంతో ఆమె ఇంటికి వద్దకు వెళ్లాడు. ఎన్నిసార్లు పిలిచినా యువతి బయటకి రాకపోవటంతో వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు తేజ. శరీరం పూర్తిగా కాలిపోవడంతో యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa