స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి.నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 60,286కు పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 17,721 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.59%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.22%), బజాజ్ ఫైనాన్స్ (0.90%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.61%), ఎల్ అండ్ టి (0.51%).
టాప్ లూజర్స్ :టాటా స్టీల్ (-5.23%), ఐటీసీ (-2.65%), సన్ ఫార్మా (-1.74%), మారుతీ (-1.72%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-1.59%).