ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 12:21 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 350 పాయింట్లు లాభపడి 60,652 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 17,836కు చేరింది. అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రెపో రేటు పెంపు అంశాలపై నేడు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ప్రకటన చేయనున్న నేపథ్యంలో మార్కెట్లకు శుభారంభం దక్కినట్లు తెలుస్తోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com