ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 12:40 PM

విజయనగరం పట్టణంలోని 23వ డివిజన్ పరిధిలో బొండాడ వీధిలో రూ. 31లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మీ, స్థానిక నేతలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com