ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి పరిశ్రమలోనూ 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 12:43 PM

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి చేదోడుగా నిలవాలని, అనుకున్న సమయంలోగా నిర్మాణాలను పూర్తిచేసుకుని, నిర్దేశిత సమయంలోగా కార్యకలాపాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. చట్ట ప్రకారం రానున్న ప్రతి పరిశ్రమలోనూ 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని స్పష్టం చేశారు. జగన్‌ అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ(ఎ్‌సఐపీబీ) సమావేశంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన మరికొన్ని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com