నాణేలు కావాలనుకునేవారికి ఆర్బీఐ కాయిన్ వెండింగ్ మిషన్లను తీసుకొస్తుంది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా మెషిన్ల నుండి నాణేలను పొందొచ్చు. దేశంలోని 12 నగరాల్లో తొలుత ఈ వెండింగ్ మెషిన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. నగదు తీసుకునేందుకు ఏటీఎంలు ఉన్నట్లుగానే, నాణేలు కావాలనుకునేవారికి ఈ కాయిన్ వెండింగ్ మెషిన్లు అందుబాటులోకి రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa