ఏపీలోని విశాఖపట్నంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన జరిగింది. పద్మనాభం మండలం అర్చకునిపాలెంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో క్లాస్‌రూమ్‌లోని సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. అందులో ఓ చిన్నారి తలకు తీవ్రగాయాలయ్యాయి. విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa