సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం వెలగపూడిలో రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ చలపతిరావు, ఎం బాలయ్య, కె విశ్వనాథ్, వాణి జయరాం, జమున, డైరెక్టర్ సాగర్ కు నివాళులర్పిస్తూ ఏపీ రాష్ట్ర మంత్రివర్గం మౌనం పాటించింది దేనికి ముందు పలు అంశాలపై సీఎం చర్చించారు. కొన్ని విషయాల గురించి మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది.