గుంటూరు నగరం వెంగళయపాలెంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్మిస్తున్న టిడ్కో ఇల్లు అర్హులైన అందరికీ త్వరితగతిన గృహిణులకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎలక్షన్స్ కి ఏడాదిన్నర సమయం ఉండటంతో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే అర్హులైన వారందరికీ ఫ్లాట్స్ పట్టాలు ఇవ్వగా, బుధవారం టిడ్కో యాప్ లో ఫోటో తీసుకొని జియో ట్యాగింగ్ చేసారు.