చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామం లో శ్రీ దేవీ భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి గరుడు ఆంజనేయ విమాన శిఖర జీవ ధ్వజ ప్రతిష్ట మహోత్సవం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరినీ స్వామి చల్లగా చూడాలని మొక్కారు. కార్యక్రమంలో అధికారులు, భక్తులు, నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa