ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా రష్యా నుండి చమురు దిగుమతుల్ని పెంచుకుంటోంది. తాజాగా అమెరికా ఈ విషయంపై స్పందించింది. రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, భారత్ పై ఆంక్షలు విధించే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. భారత్- అమెరికా మధ్య సంబంధాలు చాలా బలమైనవని, ఉక్రెయిన్ కు భారత్ అందిస్తున్న సాయాన్ని అమెరికా కొనియాడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa