రాజంపేట పట్టణంలోని డాక్టర్. కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్" నూతన ప్రారంభోత్సవానికి మాజి ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు హాజరయ్యారు. ఆయన శుక్రవారం ఆసుపత్రిని ప్రారంభించారు. బత్యాల మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న దృక్పథంతో వీరు ఆసుపత్రిని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రాజంపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa