వైఎస్ఆర్ పంటల బీమా-ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి ఈ-క్రాప్ డేటానే ప్రామాణికంగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ అధికారులకు సూచించారు. ఈ-క్రాప్ ద్వారా పంటల నమోదు డేటాను నేషనల్ క్రాప్ ఇన్ స్రూ పోర్టల్ తో అనుసంధానం చేశామన్నారు. ఈ-క్రాప్ వివరాలను పక్కాగా నమోదు చేయడం ద్వారా పంట కోత ప్రయోగాలను పారదర్శకంగా నిర్వహించవచ్చన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa