ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాపులకు బిసి ధ్రువపత్రాలు మంజూరు చర్యలు తీసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 11, 2023, 12:06 PM

నాతవరం మండలంలో తూర్పు కాపులకు బి. సి-డి ధ్రువపత్రాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కు మండల జనసేన యువనాయకుడు జైన మురళి విజ్ఞప్తి చేశారు. మండలంలో వైవి అగ్రహారంలో పర్యటించిన ఎమ్మెల్యేకు మురళి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం మండలాల్లో తూర్పు కాపులకు బిసి-డి ధ్రువపత్రాలు మంజూరు చేశారని నాతవరం మండలంలో ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com