ప్రపంచంలోని 20 చిన్న దేశాల్లో సింగపూర్ ఒకటి. 42 కిలోమీటర్ల పొడవు, 24 కిలోమీటర్ల వెడల్పు భూభాగం మాత్రమే ఉంది. సింగపూర్ ప్రజలు ప్రపంచంలోనే వేగంగా నడుస్తారు. వారి వేగం గంటకు 6.15 కిలోమీటర్లు. ఆ దేశంలో పబ్లిక్ టాయిలెట్ కి వెళ్లిన వారు తప్పకుండా ఫ్లష్ చెయ్యాలి. లేదంటే 150 సింగపూర్ డాలర్ల (రూ.9,300) ఫైన్ తప్పదు. అక్కడ బయట చెత్త వేస్తే 300 సింగపూర్ డాలర్ల (రూ.18,600) జరిమాన విధిస్తారు.