మార్చి 3న ఆర్. ఆర్. గార్డెన్స్ లో తన కుమారుడు సాయిబాలాజీ, అప్పు వివాహమహోత్సవానికి విచ్చేసి ఆశీర్వదించాలని సీఎం జగన్ ను ఏపి ముదలియార్ కార్పొరేషన్ చైర్మెన్ బుల్లెట్ సురేష్ సోమవారం విజయవాడలోని సీఎం నివాసంలో వారి కుటుంబం, వియ్యంకులు కుటుంబం సమేతంగా, ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వరుడు బుల్లెట్ అప్పును ఆశీర్వదిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు.