ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు చదవడం, రాయడం రావాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 16, 2023, 12:43 PM

ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం వచ్చేటట్లు ఉపాధ్యాయులు తర్భీదు ఇవ్వాలని ఎసీఈఆర్టీ ఫ్యాకల్టీ మహమ్మద్ గౌస్ అన్నారు. ఎల్ఐపి మానిటరింగ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రొద్దుటూరు పరిధిలోని ఈశ్వర్ రెడ్డి నగర్, రామేశ్వరం, జడ్పీహెచ్ఎస్ తాళ్ళమాపురం పాఠశాలలను ఆయన సందర్శించారు. విద్యార్థులను గ్రూపులుగా విభజించి చదవడం, రాయడం పై సాధన చేయించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సావిత్రమ్మ, డిఆర్పీలు నరసింహారెడ్డి, గంగాధర్, ప్రధానోపాధ్యాయులు గోపినాథరెడ్డి, సీఆర్ పిలు భాస్కర్, సరస్వతి దేవి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com