‘‘స్టీలుప్లాంటు వస్తే ఏ రకంగా నగరాలుగా మారిపోతున్నాయో అన్న దాన్ని మనం గమనించాం. విశాఖపట్టణం తీసుకున్నా, కర్ణాటకలోని బళ్లారిలో గల విజయనగర్ చూసుకున్నా ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి బాటలో పయనించించడం మనం చూశాం. ఇప్పుడు ఈ స్టీలుప్లాంటుతో కూడా ఈ ప్రాంతం ఒక నగరంగా అవతరిస్తుంది’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె వద్ద జేఎస్‌డబ్ల్యూ స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa