స్టాక్ మార్కెట్లు నేడు లాభాలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 44 పాయింట్లు లాభపడి 61,320 వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 18,036 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టెక్ మహీంద్రా (5.58%), నెస్లే ఇండియా (1.64%), టాటా స్టీల్ (1.50%), ఎన్టీపీసీ (1.06%), టీసీఎస్ (1.00%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-0.92%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.86%), యాక్సిస్ బ్యాంక్ (-0.78%), బజాజ్ ఫైనాన్స్ (-0.77%), టాటా మోటార్స్ (-0.55%).