international | Suryaa Desk | Published :
Fri, Feb 17, 2023, 08:03 AM
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థాయిలాండ్‌కు చెందిన వాల్ అనే వ్యక్తి తన భార్యను ఆశ్చర్యపరిచేందుకు వినూత్న ఆలోచన చేశాడు. తమ మ్యారేజ్ సర్టిఫికేట్‌ను టాటూలా వేయించుకున్నాడు. 8 గంటల పాటు ఓపిగ్గా కూర్చొని ఈ టాటూను వేయించుకున్నాడట. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తొలుత దానిని చూసి అతడి భార్య షాక్ అయినప్పటికీ.. ఆ తర్వాత భర్త ప్రేమకు ఫిదా అయిపోయిందట.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com