నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 325 పాయింట్ల నష్టంతో 60,993 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 17,974 వద్ద ట్రేడవుతోంది. అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటాన్, బజాజ్ ఫిన్ సెర్వ్, సన్ ఫార్మా, HCL, టాటా స్టీల్, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.