బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్,ఆసీస్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో విజయం సాధించిన టీమ్‌ఇండియా, రెండో టెస్టులోనూ అదే ఊపును కొనసాగించాలని చూస్తుంది.
భారత్ తుది జట్టు: రోహిత్, కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లి, శ్రేయస్, జడేజా, కేఎస్ భరత్, అశ్విన్, అక్షర్, షమి, సిరాజ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa