భారత్ లో జరిగే ఎన్నికలను విదేశీ హ్యాకర్ల సాయంతో బీజేపీ ప్రభావితం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇందులో భాగంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ఓటర్లను మభ్యపెడుతోందని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సంస్థ జోక్యంపై వచ్చిన అంతర్జాతీయ కథనాలను ప్రస్తావిస్తూ కేంద్రంలోని పాలకపక్షానికి కాంగ్రెస్ పలు ప్రశ్నలు వేసింది. హ్యాకర్లతో చేతులు కలిపి భారత ఎన్నికలను ప్రభావితం చేస్తోందని మండిపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa