ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమకు నో చెప్పిందని యాసిడ్ పోశాడు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2023, 05:31 PM

కర్ణాటకలో శుక్రవారం రాత్రి అమానవీయ ఘటన జరిగింది. రామ్ నగర్ జిల్లాలోని కనకపుర ప్రాంతంలో సుమంత్ (22) అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితున్ని అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com