ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12 రూపాయలతో 2 లక్షల ప్రమాద బీమా

national |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2023, 05:32 PM

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంతో కేవలం 12 రూపాయలు చెల్లించి 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ఈ పథకం సంవత్సర కాలానికి వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవచ్చు. పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే లేదా అంగవైకల్యం సంభవిస్తే ఈ బీమా వర్తిస్తుంది. ఏదైనా ఒక బ్యాంకులో ఖాతా ఉంటే ఈ బీమాకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు బ్యాంకు మేనేజర్ ను లేదా 1800 110 001 నెంబర్ ను సంప్రదించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com