అమలాపురం పరిధిలోని చిర్రయానాంలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ మహి ళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బోలిన నిర్మలకిశోర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.లక్ష్మీప్రసన్న డిమాండ్ చేశారు. బాలిక కుటుంబసభ్యులను పరామ ర్శించి ధైర్యం చెప్పారు. బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ కార్యా లయంలో వినతిపత్రం అందజేశారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆకుమర్తి బేబీరాణి, చిట్టూరి రాజేశ్వరి, యనమదల రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.