ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యాంగాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 19, 2023, 01:23 PM

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అడ్డుకోవడం, కార్యకర్తలపై లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేశారు. ర్యాలీలు నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వ ఆలోచనను మార్చాలని వేడుకున్నారు. నల్లరిబ్బన్లు ధరించి ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని, రాజ్యాంగాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com