కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగుళూరు సమీపంలోని కిన్నెగౌలిలోని దుర్గా పరమేశ్వరి ఆలయం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా భారీగా టపాసులు కాలుస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరుగుతున్న దృశ్యాలు వీడియోలో చూడవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa