విశాఖపట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 52 మంది మందుబాబులు పట్టుబడ్డారు. పోలీసులు వారిని మంగళవారం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి వారికి వినూత్న శిక్ష విధించారు. చెత్త వేయాలని ఆర్కే బీజ్ పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెత్తను సేకరించాలని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు వారితో పని చేయించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.