ఏపీ గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై వైసీపీ వర్గీయులు దాడి చేసిన విషయం తెలిసిందే. కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేసి, అక్కడ ఉన్న కార్లకు నిప్పు పెట్టారు. అయితే ఈ దాడి జరుగుతుండగా ఓ పోలీస్ కానిస్టేబుల్ కార్యాలయం లోపలికి దూరి దొంగతనం చేశాడు. కానిస్టేబుల్ దొంగతనం చేస్తున్న దృశ్యాలు ఆఫీసులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు కానిస్టేబుల్ పై మండిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa