సింగనమల మండల కేంద్రంలోని సచివాలయం, సర్కిల్ ఇన్స్పెక్టర్ , ఏఓ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం సమీపంలో బుధవారం అగ్నిప్రమాదం సంబంధించింది. వెంటనే సచివాలయ సిబ్బంది స్పందించి అగ్నిని ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అగతాయలు ఎవరైనా అంటూ పెట్టారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా అంటు పెట్టారా అనే కోణంలో ఇక్కడ విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఏది ఏమైనా సింగనమల యువత , సచివాలయ సిబ్బంది వెంటనే స్పందించడంతో అగ్నిప్రమాదం నుండి బయటపడినట్లయింది.