వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఏకసభ్య కమిటీ చైర్మన ఆనంద్‌కుమార్‌కు అన్నమయ్య జిల్లా వాల్మీకి సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు కోరారు. ఆమేరకు ఓ వినతి పత్రాన్ని చైర్మనకు అందజేశారు. వాల్మీకులు అన్ని విధాలా వెనుకప డ్డారని, వారిని ఎస్టీ జాబితాలో చేర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా నివేదికలను అందజేయాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa