జట్టు అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. గుడ్డు కూడా హెయిర్కి అదనపు ఆకర్షణని ఇస్తుంది. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే గుడ్డు సొనలో ఆలివ్ నూనె ఓ టేబుల్ స్పూన్, తేనె ఓ టేబుల్ స్పూన్ కలిపి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకి పట్టించండి. అలానే 20 నిమిషాలు ఉండి తర్వాత కడగండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు అదనపు అందాన్ని తెచ్చుకుంటుంది.