మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. అయితే ఈ తులసి ఆకులను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. తులసి ఆకులను తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తులసి దగ్గు మరియు జ్వరం నుండి రక్షిస్తుంది. తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కిడ్నీలో రాళ్లను కూడా కరిగిస్తుంది.