ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లంతో ఆ సమస్యలుకు చెక్

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2023, 10:58 PM

అల్లంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అల్లాన్ని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అల్లం పేగుల్లో ఏర్పడే వ్యాధికారక బ్యాక్టీరియాను నాశనం చేయడమే కాక కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. ఆలాగే అల్లం రసం పాలలో కలుపుకుని తాగితే రోగాలు దరిచేరవు. బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. గొంతు నొప్పిని దూరం చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com