పాల్వంచ పాతసూరారం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం దగ్గర గురువారం సాయంత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి కల్యాణ తలంబ్రాల కొరకు వడ్లు వలిచి స్వామి వారి. కళ్యాణ తలంబ్రాలు వలుచుటకు గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మార్చి ఐదో తారీకు దాకా నిర్వహించి గ్రామంలోని ఊరేగింపు గా భద్రాచలం చేర్చడం జరుగుతుంది.