ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 09:48 AM

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2,096 మంది ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి ఒకటి నుండి PDTలోకి 51,488 మంది ఉద్యోగులు విలీనం కాగా, వీరిలో 2,096 మందికి ఆర్టీసీ ప్రమోషన్లు ఇచ్చింది. అయితే వీరికి నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇచ్చారని ఆర్థిక శాఖ పీఆర్సీ అమలు చేయలేదు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో ప్రభుత్వం వీరికి పీఆర్సీ అమలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com