మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్నా జిల్లాలో ఆగి ఉన్న రెండు బస్సులను ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందగా, మరో 50 మంది గాయపడ్డారు. కొండ ప్రాంతమైన మోహనియా ఘటి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అమిత్ షా ర్యాలీ నుండి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ సీఎం రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa