ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బరువు తగ్గాలంటే అలా శ్రమించాల్సిన అవరంలేదు...ఇది తింటే చాలు

Life style |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 11:24 PM

ఎక్కువ కష్టపడకుండా మనం బరువు తగ్గే మార్గం ఉంది అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఇందుకోసం శ్రమించడం కంటే తినడం అలవాటు చేసుకోవాలి. బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. మీ శరీరం నుంచి వ్యర్థాలను సులభంగా తొలగిస్తుంది. ఫైబర్‌ మీ జీవక్రియ మెరుగ్గా జరిగేలా తోడ్పడుతుంది. మీ శరీరం అదనపు కొవ్వును నిల్వ చేయకుండా నిరోధిస్తుంది. బొప్పాయి గింజలు తీసుకుంటే.. మీ బరువు కంట్రోల్‌లో ఉంటుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com