ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎడమవైపు తిరిగి పడుకుంటే ఎన్నో లాభాలు..!

Life style |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2023, 09:49 AM

ప్రతి ఒక్కరికీ నిద్ర ఎంతో అవసరం. రోజులో కనీసం 7 గంటలసేపు నిద్రపోవాలి. అయితే మనం ఎటువైపు తిరిగి పడుకుంటున్నాం అన్నది కూడా ముఖ్యమే. ఎడమవైపు తిరిగి పడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఎడమవైపు తిరిగి పడుకుంటే గురక తగ్గుతుంది. రక్త ప్రసరణను మెరుగ్గా జరిగేలా చేస్తుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com