టీ తాగిన వెంటనే నీరు తాగుతున్నారా..? అయితే అది హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీ వంటి వేడి పానీయాలతో తర్వాత నీటిని తాగడం వల్ల అసిడిటీ లేదా నొప్పి వంటి జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. అల్సర్లు, మలబద్ధకం, గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.