ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ డ్రింక్ తాగి పొట్టను తగ్గించుకోండి

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2023, 10:41 AM

పొట్ట.. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య. మన వంటింట్లోని సులభమైన చిట్కాతో పొట్టను తగ్గించుకోవచ్చు. దీనికోసం వామును, సోంపు గింజలను, జీలకర్రను వాడాల్సి ఉంటుంది. ముందుగా ఒక టీ స్పూన్ వామును, టీ స్పూన్ సోంపు గింజలను, టీ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు నీరును తీసుకొని, ముందుగా తయారుచేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేసి కలపాలి. ఈ నీటిని సన్నని మంటపై 5 నిమిషాల పాటు మరిగించాలి. అలా తయారుచేసుకున్న డ్రింక్ ను రోజూ పరగడపున నెలరోజుల పాటు తాగితే పొట్టతో పాటు అధిక బరువు సమస్యనుండి బయటపడొచ్చు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com