రొంపిచర్ల-పీహెచ్ పరిధిలోని తురిమేల, సుబ్బయ్య పాలెం గ్రామంలో పరిధిలో 104 వైద్య సేవలు సోమవారం జరుగుతాయ పిహెచ్సీ డాక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజిషియన్ ద్వారా 20 రకాల వైద్య సేవలు మీ ఇంటి ముందుకే వస్తున్నాయని ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. పరీక్షల నిమిత్తం వచ్చువారు ఆధార్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ కార్డు వెంటనే తెచ్చుకోవాలని తెలిపారు.