ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొద్దున్నే వేడి నీరు తాగుతున్నారా..?

Life style |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2023, 10:33 AM

లేవగానే వేడి నీళ్లు తాాగుతున్నారా..? దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జలుబు సమస్యతో బాధపడుతున్నవారికి వేడి నీరు సైతం ఔషధం లాంటిదే. వేడి నీళ్లు తాగితే కాస్త ఉపశమనం ఉంటుంది. ఊబకాయం, అధిక బరువు సమస్యతో ఉన్నవారు వేడినీళ్లు తాగితే రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. వేడి నీళ్లు తాగితే మీ శరీరంలోకి హానికారక వైరస్, క్రిములు అంత తేలికగా ప్రవేశించలేవు. డయాబెటిస్, షుగర్ వ్యాధి సమస్యతో బాధపడేవారు వేడినీళ్లు తాగితే శరీరం ఉత్తేజంగా ఉన్నట్లు అనిపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com